Daily Horoscope Telugu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వారియొక్క నక్షత్రాల గమనం, ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు వారి జీవితంలో జరిగే విషయాలను అంచనా వేస్తారు. జనవరి 8న ఆదివారం ఈ 12 మేషం రాశులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం.
మేషం:ఈ రాశి వారికీ చుట్టూ ఉన్న ఎనర్జీ కొద్దిగా గందరగోళం కలిగించవచ్చు. దీంతో లక్ష్య చేదనలో ఇది మీకు సపోర్ట్ చేయకపోవచ్చును. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరిక కలగవచ్చు.
వృషభం : ఇతరులపై పైచేయి సాధించడానికి మీరు కొత్త వ్యూహం గురించి ఆలోచించవచ్చు. కొన్నిసార్లు తీవ్ర భావోద్వేగానికి గురికావచ్చు. అయితే అవతలి వ్యక్తికి సరిగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తుంటే, ఆసక్తికరమైన అవకాశాలు రావచ్చు.
మిథునం: మీ కున్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తుంటే, ఇప్పుడు ప్రయత్నం చేయాలి. రాబోయే రోజులు మీకు సానుకూలంగా ఉండవచ్చు.
కర్కాటకం: కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ అవి ఎలాంటి డైరెక్షన్ లేకుండా ఉండవచ్చు. ఇండస్ట్రీలోని సీనియర్ ఇచ్చే, సలహాలు ఉపయోగపడవచ్చు.
Daily Horoscope in Telugu 2023: ఈ రోజు రాశి ఫలాలు 09.01.2023
సింహం: మీ ఫస్ట్ ఇంప్రెషన్ వర్క్‌లో ఇప్పుడు ఊహించదగినదిగా ఉండవచ్చు. అలాగే మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మీరు బాధ పెట్టి ఉండవచ్చు. మీ ఉద్దేశం సానుకూలంగా ఉన్న కమ్యూనికేట్ చేసే విషయంలో మార్పు తెచ్చుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్న వ్యాపారం లాభాల బాట పట్టొచ్చు. రియల్ ఎస్టేట్ చేసే వారికి మంచి లాభాలు రావోచ్చు.
కన్య: ఈ రాశి వారు మీ భవిష్యత్ వ్యూహాలను రీప్లాన్ చేయడానికి ఎక్స్టర్నల్ సోర్స్‌పై ఆధారపడవచ్చు. తక్షణమే చేయవలసిన పనులపై మీకు అవగాహన లేకపోతే ఇతరులను సంప్రదించడం మంచిది. ఆర్థిక పురోగతి సాధిస్తారు.
తుల: మీ టాలెంట్ కు విస్తృతంగా ఆమోదం లభించవచ్చు. మీరే ఆశ్చర్యపోయేలా అవకాశాలు రావచ్చు. వ్యక్తిత్వంలో సానుకూల పరివర్తన ఏర్పడవచ్చు.
వృశ్చికం: ఈ రాశి వారు ఈ రోజు పనిలో విరామం లేకుండా ఉండవచ్చు. గతంలో చేసిన కొన్ని పనులు ప్రస్తుతం ఫలితాలను కలిగించవచ్చు.
ధనుస్సు: మీ రిలేషన్ కోరకు గతంలో తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు మీరు ఇబ్బందుల్లో ఉన్న టైంలో రక్షణగా నిలుస్తాయి. వర్క్ విషయంలో తలకు మించిన భారం కావచ్చు. చట్టపరమైన కేసుల్లో చిక్కుకుంటే, ఎవిడెన్స్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. మీ సన్నిహితులే మీ విషయాలను శత్రువులకు చెప్పవచ్చు.
మకరం: ఈ రాశి వారు ఏదైనా ప్లాన్ చేస్తే ఇప్పుడు ముందడుగు వేయడానికి మంచి సమయం. వ్యాపార ఆలోచనలు ఫలితాలను ఇవ్వవచ్చు. మ్యారేజ్ ప్రపోజల్ ఫలవంతం కావచ్చు.
కుంభం: పై చదువుల కోసం ప్లాన్ చేస్తుంటే, కొన్ని కష్టాలను ఎదుర్కొవాల్సి రావచ్చు. గ్రాంట్ లేదా సహాయం అందే అవకాశం ఉంది. ఇంటికి దూరంగా ఉంటే అనారోగ్యంతో బాధపడవచ్చు.
మీనం: ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఫ్యామిలీ ఫ్రెండ్ ఓక సలహా ఇవ్వవచ్చు. అప్పగించిన పనిపై దృష్టి పెట్టడం వల్ల మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు.
Also Read: WEEKLY HOROSCOPE IN TELUGU 2023: ఈ వారం రాశి ఫలాలు ఈ రాశి వారు ఈ వారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి