Getup srinu: గెటప్ శ్రీను రివర్సు పంచ్ కి సుధీర్, రామ్ ప్రసాద్ రియాక్షన్ చుడండి ! Sunku Sravan August 11, 2021 11:00 AM ఈటీవీలో ప్రతి వారం ప్రసారం అయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం కి ఎంతటి గుర్తింపు ఉందో అందరికి తెలిసిందే. బుల్లి తెర పై ఫేమస్ అయిన జబర్దస్త్ ప్రోగ్రాం టీఆర్పీ రేటింగ్స్ ల...