ఈటీవీలో ప్రతి వారం ప్రసారం అయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం కి ఎంతటి గుర్తింపు ఉందో అందరికి తెలిసిందే. బుల్లి తెర పై ఫేమస్ అయిన జబర్దస్త్ ప్రోగ్రాం టీఆర్పీ రేటింగ్స్ లో రారాజు గా నిలిచింది.ఎక్సట్రా జబర్దస్త్ స్కిట్స్ ద్వారా పాపులారిటీ సంపాదించిన జబర్దస్త్ గెటప్ శ్రీను తన స్కిట్స్ తో, డిఫరెంట్ గెటప్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఒకవైపు జబర్దస్త్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా పాపులారిటీ ని సంపాదించారు. సోషల్ మీడియా లో ఆయన్ని కమల్ హాసన్ గా పిలుచుకుంటారు కూడా.

Video Advertisement

extra-jabardasth-latest-episode

extra-jabardasth-latest-episode

ప్రతి వారం లాగే ఈ వారం కూడా జబర్దస్త్ ప్రోమో ని విడుదల చేసారు టీం ఈ ప్రోమో లో ప్రతి సారి లాగే ఈవారం కూడా బులెట్ భాస్కర్ నవ్వించే ప్రయత్నం లో తన వంతు కృషి చేసాడు, మిగతా కమెడియన్స్ కూడా స్కిట్స్ తమ తమ ప్రదర్శన కనబరిచారు. సరి కొత్త కాన్సెప్ట్ లతో ముందుకు వచ్చే సుడిగాలి సుధీర్ టీం ఈ వారం ఆటో రామ్ ప్రసాద్ తో రివర్స్ పంచ్ తింటాడు.

సుధీర్ మీ ఊర్లో ఏం చేస్తారు అని ప్రశ్నించాడు. దాంతో ప్లే స్కూల్ అని ఆన్సర్ చెయ్యగా అది చేపలు తిరిగే ప్లే స్కూల్ అని తెలిపాడు. రామ్ ప్రసాద్. ఇక పెరఫామెన్స్ స్టార్ శ్రీను కి ఒక కాల్ వస్తుంది. ఎవ్వరు అని ప్రశించడంతో పిల్లాడు పుట్టాడు అంటూ సుధీర్ ను, రాంప్రసాద్ ను కౌగిలించుకుంటాడు. సుధీర్ కంగ్రాట్స్ అంటూ ఎవరు మీ బాబా అని అనగా.. లేదు శీలావతి చేపకు మగపిల్లాడు పుట్టాడు అంటూ పంచ్ వేశాడు.దీనితో సెట్లో సందడి చేసారు సుడిగాలి సుధీర్ టీం.