gopika

రవితేజ హీరోయిన్ మీకు గుర్తుందా.. పెళ్లి చేసుకొని ఇలా తయారైపోయింది ఏంటి..?

"మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో" అని అనిపించే అందాల తార గోపిక. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో చక్కని నటనతో అందరినీ కట్టిపడేసిన ఈ కేరళ కుట్టి యువసేన...