ఎన్టీఆర్ “అగ్గిపిడుగు”… నాగార్జున “హలో బ్రదర్” సినిమాల మధ్య ఇలాంటి సంబంధం ఉందా..!! Sunku Sravan June 11, 2022 3:30 PM ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున అంటే తెలియని వారు ఉండరు. ఆయన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో హిట్ సినిమాలత...