హీరోయిన్ మెహరీన్ తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. తెలుగులో చాలావరకు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రావడం రావడంతోనే కుర్రాళ్ళు గుండెల్లో నాటుకుపోయింది. ఆ సినిమాలో మెహరీన్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు.
దాని తర్వాత మెహరీన్ కి వరుస పెట్టి ఆఫర్లు క్యూ కట్టాయి. రవితేజ తో రాజా ది గ్రేట్, సాయి ధరంతేజ్ తో సుప్రీం, వరుణ్ తేజ్ తో ఎఫ్2, శర్వానంద్ తో మహానుభావుడు, నాగశౌర్యతో అశ్వద్ధామ మొదలగు చిత్రాల్లో మెహరీన్ నటించింది.

మొదట్లో బొద్దుగా ఉండే మెహరీన్ తర్వాత సన్నబడింది. చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్టు, మెహరీన్ ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులను అలరించేది.మధ్యలో ఒకసారి మెహరీన్ పెళ్లి అంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు వచ్చాయి. తర్వాత ఏమైందో ఏమో గాని తన పెళ్లి క్యాన్సిల్ అయ్యి మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. అలా తెలుగులో అడపాదప సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే సిరీస్ లో నటించిన. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.

ఈ సినిమాలో మెహరీన్ ఎప్పుడు లేని విధంగా గ్లామర్ రోల్లో నటించింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో మెహరీన్ నీ చూస్తున్న ప్రేక్షకులు షాక్ తిన్నారు.మెహరీన్ కి ఏమైంది అంటూ ఆరాలు తీస్తున్నారు.బాగా చిక్కిపోయి సన్నగా కనిపిస్తుంది. ఏమైనా అనారోగ్య సమస్య అంటూ ఆందోళన చెందుతున్నారు మెహరీన్ ఫాన్స్. ఇదివరకు ఎంత సన్నబడినా కూడా అందంగానే కనిపించేది. ఇప్పుడు మరి పేలవంగా మునుపటి కళ కోల్పోయింది. మెహరీన్ తాజా ఫోటోలు చూసిన ఎవరైనా ఈ మాట అనక తప్పరు. మెహరీన్ ని మళ్లీ పాత తరహాలో చూడాలని వెయిట్ చేస్తున్నారు.
Also Read:ఈ కారణాల వల్లే… “EVV సత్యనారాయణ” ఇంత గొప్ప దర్శకుడు అయ్యారా..? అవి ఏంటంటే..?




ఇప్పటికే తన 30 సంవత్సరాల సినీ కెరీర్లో దిగ్విజయంగా ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లతో చేశారు. కానీ ఆ ఒక్క హీరోయిన్ తో మాత్రం దూరంగా ఉన్నారట. ఆమె ఒకప్పుడు ఒక స్టార్ సీనియర్ హీరోయిన్. ప్రజెంట్ రాజకీయాల్లో చక్రం కూడా తిప్పుతున్నారు.
ఒకానొక సమయంలో ఆయన కంటే ఈమె ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని, వెంకీకి షాక్ ఇచ్చింది. అయితే వీళ్ల కాంబినేషన్లో ఓ సినిమా సెట్ అయిందట. స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో వెంకీ తో కలిసి ఓ సినిమా చేద్దాం అనుకుని హీరోయిన్ తో చర్చలు కూడా నడిచాయని టాక్ వినిపించింది అప్పట్లో. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల వీరి కాంబినేషన్ సెట్ అవ్వడం లేదని అదే కథతో కొన్నేళ్ల తర్వాత మరో స్టార్ హీరోయిన్ తో సినిమా చేశారు.
ఆ స్టొరీ కూడా సేమ్ టు సేమ్ ఈ హీరోయిన్ కి వినిపించినట్లు అలాగే ఉందని, తనని వదిలేసి వేరే హీరోయిన్ ను పెట్టుకొని తీయవలసిన అవసరం ఏముందని వెంకటేష్ మీదికి కోపానికి వచ్చిందట. దీంతో వెంకటేష్ అదంతా నిర్మాతల నిర్ణయమని నా ప్రమేయం ఏమీ లేదని అన్నారని తెలుస్తోంది. దీంతో వీరి మధ్య ఉన్నటువంటి వార్ ఎక్కువైపోయి మౌనంగా ఉండి పోయారట.
అప్పటినుంచే వెంకటేష్ కు, ఆమెకు మధ్య మాటలు కట్ అయిపోయాయని సమాచారం. ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా కలిపే ప్రయత్నం చేయలేదు.. ఎందుకంటే ఆమె మొండితనం అందరికీ తెలిసిందే.. మరి ఇప్పటికైనా వీరు కలిసి ఉంటారో లేదో చూడాలి.