మూడవ వన్డేలో భారత్ స్కోర్ 329 ఆలౌట్ Anudeep March 28, 2021 6:10 PM సిరీస్ భవితవ్యం తేల్చే మూడవ వన్డేలో భారత్ 50 ఓవర్లలో 329 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.50 ఓవర్లలో భారత ఆటగాళ్లు 48 .2 ఓవర్లు ఆడి ఆలౌట్ అయ్యారు.తొలుత టాస్ గెలిచి భ...