BS yediyurappa: యడియూరప్పకు గవర్నర్ పదవి? ఆంధ్ర ప్రదేశ్ కొత్త గవర్నర్ గా చేయాలని ఆలోచన ! Sunku Sravan July 27, 2021 1:10 PM దేశ వ్యాప్తంగా సంచలం రేపిన కర్ణాటక రాజకీయం ! ముఖ్యమంత్రి యడియూరప్ప నిన్న మధ్యాన్నం రాజీనామాను గవర్నర్ కి సమర్పించగా ఆయన ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అయన ప...