దేశ వ్యాప్తంగా సంచలం రేపిన కర్ణాటక రాజకీయం ! ముఖ్యమంత్రి యడియూరప్ప నిన్న మధ్యాన్నం రాజీనామాను గవర్నర్ కి సమర్పించగా ఆయన ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అయన ప్రస్తుతం కొనసాగుతున్నారు. బీజేపీ అధిష్టానం మేరకు రాజీనామా చేసిన యడియూరప్ప.

Video Advertisement

Also Read: YSR KADAPA: కడప జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసిన బీజేపీ నేతల ధర్నా ! అనుమతి లేని టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసారంటూ..

yediyurappa-to-be oppinted as andhra pradesh governer

yediyurappa-to-be oppinted as andhra pradesh governer

Also Read: BANDI SANJAY: తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ మంత్రుల పైన ఫెయిర్ అయిన బీజేపీ నేతలు !

ఆ పదవి ని ఎవరికీ ఇవ్వాలనే దానిపై ప్రస్తుతం అధిష్టానం నిమగ్నమయింది.. అలాగే మరో సంచలన వార్త ఇప్పుడు యడియూరప్ప పై వినిపిస్తుంది అదేంటంటే ఆంధ్రదేశ్ గవర్నర్ గా లేదా వేరే రాష్ట్రానికి గవర్నర్ గా చేయాలనీ బీజేపీ అధిష్టానం ప్రస్తుతం భావిస్తుంది, ఇప్పటికే బీజేపీ లోని కొందరు సీనియర్ నేతలని గోవర్నర్ గా నియమించారు బీజేపీ అధిష్టానం. అలాగే యడియూరప్ప ని కూడా అలాగే నియమించాలని ఆలోచిస్తుంది.