నీకు అంత ఇది పనికి రాదంటూ కృనాల్ పై మండిపడుతున్న ప్లేయర్స్..!! Sunku Sravan April 28, 2022 11:42 AM క్రికెట్ లో అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. వీటిని అభిమానులు పలు రకాలుగా అన్వయిస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో ఇవి చాలా కనబడుతూ ఉంటాయి...