Amir Khan: విడిపోతున్నాం అన్నారు.. ! కానీ మళ్ళీ జంటగానే కనిపిస్తున్నారు !: బాలీవుడ్ టాప్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే తన రెండవ భార్య కిరణ్ రావు నుంచి విడిపోతున్నట్టు ప్రకటించి అందరిని షాక్ కి గురి చేసారు. అమిర్ ఖాన్ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్స్ షాక్ అయ్యారు. పలువురు నెగటివ్ కామెంట్స్ కూడా చేసారు. బాలీవుడ్ లో అతి పెద్ద హాట్ టాపిక్ గా మారిన ఈ న్యూస్.
అంతేకాదు మేము విడిపోయిన సంతోషంగా ఉంటామని కూడా చెప్పారు.దీనికి సంబంధించి వీడియో షేర్ చేస్తూ తమ మనోభావాలను ఫాన్స్ తో పంచుకున్నారు. విడిపోతున్నామని ప్రకటించిన తరువాత కూడా ఇద్దరు కలిసే కనపడుతున్నారు. ఇటీవలే టెన్నిస్ ఆడుతూ ఇద్దరు ఒక వీడియో పోస్ట్ చేసారు అమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ చద్దా షూటింగ్ లో ఇద్దరు తిరిగి కలుసుకున్నారు.
తాజాగా కొడుకు ఆజాద్ కిరణ్ రావు తో కలిసి సరదగా కనిపించరు అమిర్ ఖాన్. అమిర్ ఖాన్, కిరణ్ రావు లకి 2005 లో వివాహం అయ్యింది లగాన్ షూటింగ్ లో వీరికి పరిచయం ఏర్పడగా. 2011 లో వీరికి సంతానం కలిగింది. ప్రస్తుతం అమిర్ లాల్ చద్దా అనే సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో ఒక పాత్ర లో నాగ చైతన్య కూడా ఉన్నారు.
https://www.instagram.com/p/CRqq0_xrVrA/?utm_source=ig_web_copy_link
ఇవి కూడా చదవండి:
“అతుకుల చొక్కాలో ఆ లుక్ ఏంటి డాక్టర్ బాబు..?” ఈ ఫోటో వెనకాల అసలు మ్యాటర్ ఏంటంటే..?
MAHESH BABU: ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ ? దానికి కారణం అదేనా !