లంచ్ విరామ సమయానికి భారత్ స్కోర్ 150/2 మరోసారి విఫలమైన పుజారా ! Sunku Sravan August 12, 2021 9:02 PM లార్డ్స్ వేదికగా భారత రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఓపెనర్ రోహిత్ శర్మ తృటిలో సెంచరీ ని మిస్ చేసుకుని 86 పరుగుల వద్ద తన వికెట్ ని ఆండర్సన్ బౌలింగ్ లో బౌల్డ్ అ...