లార్డ్స్ వేదికగా భారత రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఓపెనర్ రోహిత్ శర్మ తృటిలో సెంచరీ ని మిస్ చేసుకుని 86 పరుగుల వద్ద తన వికెట్ ని ఆండర్సన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు.
Video Advertisement

test-match-lords
మరో ఓపెనర్ కె ఎల్ రాహుల్ అర్ధ సెంచరీతో ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నాడు. మరో సారి వన్ డౌన్ లో వచ్చిన పుజారా నిరాశ పరిచాడు. రెండు వికెట్లు ఆండర్సన్ తీసుకోగా. ప్రస్తుతం కెఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నారు. పలు మార్లు వర్షం ఆటకు అంతరాయం పడింది.