శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ‘ ఈ సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవి లు జంటగా కనిపించబోతున్నారు. ఇటీవలే విడుదల అయ్యిన సాంగ్ ‘సారంగా దారియా‘ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇక పోతే ఈ సినిమాలోని మరో సాంగ్ ఏవో ఏవో కలలే పాటని మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఏవో ఏవో కలలే పాత లిరిక్స్ మీకోసం … ఈ పాటని భాస్కరబట్ల గారు రచించారు.పవన్ సి హెచ్ సంగీతాన్ని అందించారు.Evo evo Kalale Song Lyrics In Telugu, Love story Songs, Love Story Songs Lyrics In Telugu
Evo Evo Kalale Song Lyrics English : Love Story Songs
Evo Evo Kalale… Enno Enno Therale
Anni Dhaati Manase… Hey, Egiriidhe
Nanne Nene Geliche Kshanaalive Kanuke
Paadhaalake Adhupe… Hey Hey, Ledhandhe
Ram Pam Tara Ram Pam
Tara Ram Pam… Edhalo Ram Pam
Tara Ram Pam… Tara Ram Pam Kathalo
Ento Kottha Kottha Rekkalochinattu
Ento Gaganamlo Thirigaa
Ento Kottha Kottha Oopirandhinattu
Ento Thamakamlo Munigaa
Innaallaki Vachhindhi Vidudhala
Gundesadi Paadindhi Kilakila
Poolaathadi Merisindhi Milamila
Kanteethadi Navvindhi Galagala
Evo Evo Kalale Song Lyrics Telugu
ఏవో ఏవో కలలే… ఎన్నో ఎన్నో తెరలే
అన్ని దాటి మనసే… హే, ఎగిరిందే
నన్నే నేనే గెలిచే క్షణాలివే కనుకే
పాదాలకే అదుపే… హే హే, లేదందే
రమ్ పమ్ తర రమ్ పమ్
తర రమ్ పమ్… ఎదలో రమ్ పమ్
తర రమ్ పమ్… తర రమ్ పమ్ కథలో
ఏంటో..! కొత్త కొత్త రెక్కలొచ్చినట్టు
ఏంటో..! గగనంలో తిరిగా
ఏంటో..! కొత్త కొత్త ఊపిరందినట్టు
ఏంటో..! తమకంలో మునిగా
ఇన్నాళ్ళకి వచ్చింది విడుదల
గుండెసడి పాడింది కిలకిల
పూలాతడి మెరిసింది మిలమిల
కంటీతడి నవ్వింది గలగల
Evo Evo Kalale Lyrical Song – Love story Songs
Also Check : Evo evo Kalale Song Lyrics In Telugu
Yeveo Kalale Kalale song lyrics in Telugu, Yevevo Kalale song Lyrics in english,
Yevevo Kalale Song Lyrics Download, Yeveo Kalale Kalale song Download,