మంచు విష్ణు: వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఇండియాలోనే ఉన్నారు.. వైద్యం కోసం మలేషియా రావడం ఎందుకు అన్నారు డాక్టర్లు..!! Sunku Sravan May 18, 2022 10:50 PM మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఆయన హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్లో మా సభ్యులకు వైద్య పరీక్షలు శిబిరాన్ని నిర్వహించారు...