Madhavi latha post

శరీరానికి..మురికి పడితే స్నానం చేస్తాం ! తుచ్ఛమైన భావాలూ కలిగిన మనసుకి ?

నచ్చావులే సినిమాతో హీరోయిన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి...తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన మాధవిలత.తన మొదటి సినిమానే విజయం సాధించటంతో ఎన్నో అవకాశాలు వచ్చాయి అటు తరువాత ...