Mi 10 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన షావోమి…Mi 10 ప్రత్యేకతలు ,ధరలు ఇవే. Megha Varna May 8, 2020 12:00 AM ప్రముఖ మొబైల్ సంస్థ షావోమి చాలా రోజుల తరువాత 5జీ సపోర్టుతో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను శుక్రవారం లాంచ్ చేసింది.Mi 10 ఫోన్ ఇప్పటికే మనదేశంలో లాంచ్ కావాల్సి ఉన...