Narappa Review: Venkatesh Narappa Movie Story, Dialogues, Review and Rating విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో సూపర్ హిట్ అయ్యి. తెలుగు లోకి విడుదల అవుతున్న ఈ చిత్రం కోవిడ్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాని ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు నిర్మాతలు. ఇటీవలే విడుదల అయినా ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనేక మిలియన్ల వ్యూస్ కూడా సాధించి పెట్టాయి. ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల గారు దర్శకత్వం వహించారు.
Narappa Movie Cast
ఈ సినిమాలో ప్రియమణి, మురళి శర్మ, రావు రమేష్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల లో నటించారు.
Narappa Movie Review & Rating :
coming soon.
Narappa Movie Trailer:
Also Check: Narappa Movie Dialogues In Telugu