నారప్ప హిట్ అవ్వడానికి ప్లస్ పాయింట్స్ ఇవేనా..? అవి లేకపోతే సినిమా ఫలితం వేరేలా ఉండేదేమో..? Mohana Priya July 21, 2021 9:41 AM narappa movie story in telugu: పెద్ద హీరోల సినిమాలు డిజిటల్ రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతోంది. కానీ గత కొంత కాలం నుండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట...