naresh

మంచు విష్ణు: వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఇండియాలోనే ఉన్నారు.. వైద్యం కోసం మలేషియా రావడం ఎందుకు అన్నారు డాక్టర్లు..!!

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఆయన హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్లో మా సభ్యులకు  వైద్య పరీక్షలు శిబిరాన్ని నిర్వహించారు...