కరోనా కంటే అదే నన్ను ఎక్కువ బాధ పెట్టింది…సీరియల్ నటి ఎమోషనల్ కామెంట్స్! Anudeep July 2, 2020 7:03 PM ప్రముఖ సీరియల్ నటి నవ్య స్వామి కి ఇటీవలే చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తెలియడం తో..ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురయ్యింది. దీనితో అలెర్ట్ అయ...