Ori Devuda: ”ఓరి దేవుడా” ఫైనల్ కలెక్షన్స్..! ఇంతకీ వచ్చింది లాభామా..? నష్టమా..? kavitha November 28, 2022 11:03 AM Ori Devuda Closing Collections: ప్రముఖ నిర్మాత పివిపి నిర్మించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ...