pawan repli to nagababu

నాగబాబు వివాదాస్పద ట్వీట్లకి పవన్ కళ్యాణ్ ఊహించని రిప్లై.!

మెగా స్టార్ తమ్ముడు...అండ్ జన సేన నేత కొణిదెల నాగబాబు ఇటీవలే ఆయన చేసిన కొన్ని వివాదాస్పద ట్వీట్స్ పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి రాజకేయనేతల నుంచి..అటు ప్రజల వరకు...