అక్కినేని అమల తల్లిదండ్రులు ఏ దేశానికి చెందినవారో మీకు తెలుసా..? Sunku Sravan June 7, 2022 12:08 AM అక్కినేని ఫ్యామిలీ గురించి తెలియని వారు ఉండరు. అందులో ముఖ్యంగా అక్కినేని అమల అంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఆమె సినిమాల్లో చూప...