పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది ! పార్ట్ 1 ఎప్పుడంటే ..! బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా ‘పుష్ప’ ఈ సినిమా ని డిసెంబర్ 25 న విడుదల చేస్తున్నట్టుగా ఇవాళ నిర్మాతలు ప్రకటించారు.Pushpa release date in Telugu
దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పైన భారీ ఎక్సపెక్టషన్స్ ఉన్నాయ్. అతి twralo ఈ సినిమా ఫస్ట్ సింగల్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ పక్కన రష్మిక కనిపించనుంది, ఇటీవలే విడుదల అయిన పుష్ప టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడం. బన్నీ గెటప్ కి ఫాన్స్ అవ్వడం. సినిమా పై అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లాయి.