‘అలా అనేసారు ఏంటి రామకృష్ణ గారు?’ ఆ బూతు ట్వీట్ కి కొందరు సూపర్ అంటున్నారు మరి కొందరు విమర్శిస్తున్నారు! Sunku Sravan September 1, 2021 10:22 AM మనం అందరం తెలిసో తెలియకో పొరపాటున కొన్ని మాటలను అనేస్తూ ఉంటాం..! అనడం తోనే అయిపోదు కదండీ.. తరువాత దాని నుంచి వచ్చే అన్ని మాటలు తిరిగి మనం పడాలి. అందుకే అన్నారు ...