మనం అందరం తెలిసో తెలియకో పొరపాటున కొన్ని మాటలను అనేస్తూ ఉంటాం..! అనడం తోనే అయిపోదు కదండీ.. తరువాత దాని నుంచి వచ్చే అన్ని మాటలు తిరిగి మనం పడాలి. అందుకే అన్నారు పెద్దలు ఇచ్చిన మాట వేసిన బాణం తిరిగి రాదని. అలా కొన్ని సార్లు సెలెబ్రిటీలు కూడా టాంగ్ స్లిప్ అవుతూ ఉంటారు.

rahul-ramakrishna

rahul-ramakrishna

కొందరు ఆ తప్పుని తెలుసుకుని సరిదిద్దుకుంటూ మరికొందరు అవేమి పట్టించుకోరు..అలాగే జరిగింది యాక్టర్ అండ్ కమెడియన్ రాహుల్ రామ కృష్ణ ని ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న రాహుల్ రామకృష్ణ ఇటీవలే జాతి రత్నాలు అనే సినిమా వంటి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇటీవలే ఆయన చేసిన ఒక పోస్ట్ వివాదనైకి దారి తీసింది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే ? ఇటీవలే ట్విట్టర్ లో ఒక బూతు ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ చదివిన నెటిజన్స్ ఆయనపై విమర్శలు చేసారు..

ఇవి కూడా చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ కి గురైన 11 మంది హీరోయిన్లు.!

rahul-ramakrishna

rahul-ramakrishna

బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనేముందు చెప్పేముందు ఏమి చేస్తునంరో చెక్ చేసుకోవాలని నెటిజన్స్ ఫైర్ అయ్యారు. నెగటివ్ కామెంట్స్ పైన స్పందించిన రాహుల్ రామ కృష్ణ ”అంటే ట్విట్టర్లో అందరూ పతిత్తులే అన్నమాట” అంటూ కామెంట్ చేసారు కానీ ట్వీట్ మాత్రం డిలీట్ చెయ్యలేదు. ఈ కామెంట్ తో ‘నెట్’ అనే సినిమాకి పబ్లిసిటీ వచ్చిందని కొందరు కామెంట్ చేయగా మరి కొందరు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేసారు.

ఇవి కూడా చదవండి: BIGG BOSS HIMAJA: సాయిబాబా విగ్రహం నుంచి విబూది.. బిగ్ బాస్ ఫేమ్ ‘హిమజ’ ఇంట్లో అద్భుతం..