RRR latest Update : ఆర్ ఆర్ ఆర్ చివరి షెడ్యూల్ ఉక్రెయిన్ లో షురూ …వీడియో షేర్ చేసిన యూనిట్ Sunku Sravan August 3, 2021 10:06 AM 'దోస్తీ' సాంగ్ బంపర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ నూతన ఉత్సహంతో చివరి షూటింగ్ షెడ్యూల్ కొరకు ఉక్రెయిన్ లో అడుగు పెట్టింది ఈ సందర్బంగా వీడి...