సస్పెన్స్ థ్రిల్లర్‌గా లారెన్స్ ‘రుద్రుడు’.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్.. Sunku Sravan June 23, 2022 9:15 PM రాఘవ లారెన్స్ కు తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటు కొరియోగ్రాఫర్‌గానే కాకుండా అటు నటుడిగా కూడా రాఘవ లారెన్స్ ప్రేక్షకులను మెప్...