“రేణు దేశాయ్” తన రెండవ వివాహాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు..? కారణం ఏంటంటే..? Vijaya krishna October 18, 2023 6:41 PM రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కరలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమె అందరికీ సుపరిచితురాలే. బద్రి సినిమాలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తర్...