వకీల్ సాబ్ కోసం పవన్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..? పవన్ తో పాటు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారంటే..? Anudeep April 25, 2021 11:32 AM పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంత కాలం పాటు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ళ తరువాత ఆయన "వకీల్ సాబ్" సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మొదటి రోజు నుం...