పండగ స్పెషల్ ఈవెంట్లలో సుడిగాలి సుధీర్ ఎందుకు కనిపించడం లేదు.. కారణం ఇదేనా..! Sunku Sravan April 6, 2022 3:38 PM సుడిగాలి సుధీర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. మెజీషియన్ గా తన కెరియర్ ప్రారంభించి జబర్దస్త్ షో తో మరింత పాపులర్ అయ్యారు. ఆయన చేసిన ఏ షో అయి...