సంచలనాల శ్రీరెడ్డి మళ్లీ పోస్ట్ పెట్టింది తనకు కోపం తెప్పించేలా ఎవరు ప్రవర్తించినా చెడా మాడా తిట్టేసి ట్రోల్ చేసే శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా…పూనమ్ కి తనకి జరుగుతున్న మాటల యుద్ధం తెలిసిందే..!మొన్నీ మధ్య కాలం లో పూనమ్ పై పెట్టిన పోస్ట్.ఒక రేంజ్ లో హైలైట్ అయ్యింది అదేంటంటే ‘పూనమ్ అక్క పీకే మాస్క్ వేసుకోవటం ఎందుకు ? మా అందరికి పీకే కి ఉన్న మాస్క్ తీసేయ్.అంటే తీసెయ్యవ్ అంటూ చేసిన పోస్ట్స్ వైరల్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవలే పూనమ్ ట్విట్టర్ లో పెట్టిన కొన్ని పోస్ట్స్..మీ అన్న జీవితం నాశనం అవ్వటానికి కారణం ఈ సన్నాసి మూడు పెళ్లిళ్లు అంటూ అందరూ ట్రోల్ చేస్తుంటే బాగుందా ? అంటూ చేసిన కామెంట్స్ తెలిసిందే.దీనికి కౌంటర్ ఇస్తూ శ్రీ రెడ్డి ఏమని పోస్ట్ చేసిందంటే.’నాకు తెలిసిన ఒక వేశ్య కథ పూనమ్ ఒక 3 పెళ్లిళ్లు లైన వ్యక్తితో.కడుపు చేయించుకొని కోట్లు భరణంగా పుచ్చుకొని అతని లగ్జరీ ని అనుభవిస్తూ టాటూలు వేసుకొని నేను మిమల్ని మర్చిపోలేను అంటూ దొంగ ప్రేమ వోలాగబోస్తూ,
ఓ పక్క ఎలక్షన్స్ లో ఆయన్ని వాయిస్ రికార్డులతో ఓడించాలని కుతంత్రాలు పన్నిన సైకో ప్రాస్టిట్యూట్ నువ్వా నేనా? వేరే పొలిటికల్ పార్టీ (not ysrcp ) పార్టీస్ లో చేరి ఇంకా బ్లాక్ మెయిల్ చేయొచ్చు.పెళ్లి చేసుకోవచ్చు అని ఎవరు ట్రై చేశారు ?పతివ్రత నీ ఎత్తుగడలు తెలియక పీకే బలయ్యాడు.పీకే ఫాన్స్ ఇదొక సైకో ముందు విష పురుగు’ ఇది నిజం అంటూ పోస్ట్ పెట్టింది.!