KGF డైరెక్టర్ ఆ విషయంలో ఇలా ఉండకుంటే బాగుండేదేమో.. అప్ సెట్ అయిన ఫ్యాన్స్..! Sunku Sravan April 16, 2022 1:08 PM కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటే తెలియని వారు ఉండరు. పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ముందుకు పోతున్నారు ఆయన. ఆయన ఇప్పటివరకు ద...