stories

కప్ గెలిచాక కూడా ఆస్ట్రేలియా మీడియా భారత్ మీద ఇంత ఈర్ష్య ఎందుకు పడుతున్నారు..?

2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నెగ్గిన తర్వాత ఆ దేశ మీడియా ఆస్ట్రేలియా టీంను పొగడ్తలతో ముంచెత్తింది. భారత్ ను ఓడించి ఆరోసారి ఆస్ట్రేలియా కప్ నెగ్గడ...