వరల్డ్ కప్ గెలిచేందుకు రోహిత్ వ్యూహం ఇదే అంట…సెమీస్ లో “న్యూజిలాండ్” పై.? Vijaya krishna November 13, 2023 11:35 AM 2023 వన్డే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 16న సెమీఫైనల్స్, 19 ఫైనల్స్ మ్యాచ్ జరగనున్నాయి. సెమీఫైనల్స్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ తో తలపడన...