నెక్స్ట్ అల్లు అర్జున్ ఇతనే… ఒక్క పాటతో తెలుగులో ఫేమస్ అయిపోయాడు..! అసలు ఎవరు ఇతను..? Vijaya krishna November 3, 2023 5:11 PM తాజాగా మలయాళం లో RDX అనే మూవీ వచ్చింది. RDX అంటే రాబర్ట్, డానీ, జేవియర్. ఇది మలయాళంలో మంచి హిట్ అయింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అతని పేరు "షేన్ నిగమ్". ప్రముఖ...