వరల్డ్ కప్ 2023 మీద ఉన్న ఈ 9 సింబల్స్ గమనించారా.? వాటికి అర్ధం ఏంటో తెలుసా.? Vijaya krishna October 25, 2023 8:09 PM భారత్ లో 2023 క్రికెట్ వరల్డ్ కప్ వేడి కొనసాగుతుంది. ఈ ప్రపంచ కప్ కు భారత్ ఆతిధ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జరుగుతున్న మ్యాచులు అభిమానులను బాగా అలరిస్తు...