వరల్డ్ కప్ 2023 మీద ఉన్న ఈ 9 సింబల్స్ గమనించారా.? వాటికి అర్ధం ఏంటో తెలుసా.?

వరల్డ్ కప్ 2023 మీద ఉన్న ఈ 9 సింబల్స్ గమనించారా.? వాటికి అర్ధం ఏంటో తెలుసా.?

by Mounika Singaluri

Ads

భారత్ లో 2023 క్రికెట్ వరల్డ్ కప్ వేడి కొనసాగుతుంది. ఈ ప్రపంచ కప్ కు భారత్ ఆతిధ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జరుగుతున్న మ్యాచులు అభిమానులను బాగా అలరిస్తున్నాయి. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ అయితే ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ లోనూ విజయం సాధించింది. దాదాపు తమ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నట్లే.

Video Advertisement

భారత్ పాయింట్లు టేబుల్ పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది. భారత బౌలర్లు బ్యాటర్లు సమిష్టిగా రాణించి భారత్ ను ప్రతి మ్యాచ్లో విద్యార్థి చేస్తున్నారు. పిఐసిసి టోర్నమెంట్ ఊహించిన దాని కంటే కూడా ఎక్కువ మజా ఇస్తుందని  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ కూడా టోర్నమెంట్ కి తగ్గ ఏర్పాట్లు చేసింది.

 

ప్రతి స్టేడియంలోనూ వరల్డ్ కప్ హంగామా కనిపించే విధంగా డీజే ప్లే చేయడం, సెలబ్రిటీలను తీసుకురావడం చేస్తుంది. వెటర్న్ క్రికెట్ ప్లేయర్లు కూడా స్టేడియంలో అలరిస్తున్నారు.అయితే ఈ వరల్డ్ కప్ వేదికగా ఐసిసి ఎన్నో రకాల ఈవెంట్లను ప్రజెంట్ చేస్తుంది. వరల్డ్ కప్ లోగో కూడా వివిధ రకాల రంగులతో ఆకట్టుకునే విధంగా ఉంది.

ఆ లోగో లోని కింద వరసలో వివిధ రకాల సింబల్స్ ని ఉంచారు. ఆ సింబల్స్ కి అసలైన అర్థం ఏంటని క్రికెట్ అభిమానులు ఆరా తీస్తున్నారు. వారందరి కోసమే ఈ స్టోరీ… ప్రతి సింబల్ వెనుక ఒక అర్థం ఉండే విధంగా చూసుకున్నారు. ప్రతి సింబల్ కూడా క్రికెట్ కి రిలేటెడ్ గా ఉంది. ప్లేయర్లకు అభిమానులకు స్ఫూర్తి నింపే విధంగా ఐసీసీ ఈ లోగోను రూపొందించింది.

1.JOY:

జాయ్ సింబల్ తన అభిమాన టీం  కీలకమైన మ్యాచ్ నెగ్గినప్పుడు లేదా అభిమాన ప్లేయర్ సెంచరీ చేసినప్పుడు ఒక అభిమాని ఆనందాన్ని సూచిస్తుంది.

2.POWER:

పవర్ సింబల్ ఒక ప్లేయర్ స్ట్రెంత్ ని సూచిస్తుంది. ఇది ఒక ప్లేయర్ సిక్స్ కొట్టినప్పుడు లేదా అత్యధిక స్కోరు చేసినప్పుడు ప్రదర్శిస్తారు.

3.RESPECT:

రెస్పెక్ట్ సింబల్ అనేది రెస్పెక్ట్ యూనివర్సల్ ఎమోషన్
నీ సూచిస్తుంది. ఇది దేశం కోసం అలాగే, టీం కోసం ప్లేయర్లు, అభిమానులు కలిగి ఉన్న రెస్పెక్ట్ కి సూచన.

4.GLORY:

గ్లోరీ సింబల్ వరల్డ్ కప్ లో విజయానికి సూచన. కప్పు సాధించిన జట్టు గ్లోరీని ఇది సూచిస్తుంది.

5.PRIDE:

ప్రైడ్ సింబల్ అనేది ఒక దేశం జాతీయ గీతాన్ని ఆలపించేటప్పుడు కలిగే భావానికి సూచన.

6.WONDER:

వండర్ సింబల్ అనేది వరల్డ్ కప్ లో జరిగిన ఎక్స్ట్రార్డినరీ అలాగే అన్ ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కి ప్రతీక.

7.PASSION:

ఫ్యాషన్ సింబల్ అనేది ప్రతి టీం, ప్లేయర్, ఫ్యాన్స్ కి ఆటపై ఉన్న ఫ్యాషన్ ను సూచిస్తుంది.

8.ANGUISH:

అంగుష్ సింబల్ అనేది ఒక టీం ఓటమీ చెందినప్పుడు ఆ ప్లేయర్ అనుభవించే భావనకు సూచన.

9. BRAVERY:

బ్రేవరీ సింబల్ అనేది ఒక ప్లేయర్ తన గాయాలను సైతం పక్కనపెట్టి తన టీం కోసం ఆడాలనే తపనను సూచిస్తుంది.

Also Read:సెమీస్ బర్త్ కంఫర్మ్ అవ్వాలంటే వరల్డ్ కప్ లో భారత్ ఇంకా ఎన్ని మ్యాచ్ లు నెగ్గాలి.?


End of Article

You may also like