“మహర్షి” నుండి… “ఖుషి” వరకు… ఒకే “టైటిల్”తో వచ్చిన 10 తెలుగు సినిమాలు..!

“మహర్షి” నుండి… “ఖుషి” వరకు… ఒకే “టైటిల్”తో వచ్చిన 10 తెలుగు సినిమాలు..!

by Anudeep

Ads

ఓకే  పేరుతో ఎన్నో సినిమాలు తెరకెక్కుతుంటాయి. కథ పరంగా కావచ్చు, డిమాండ్ పరంగా కావచ్చు ఒకసారి పెట్టిన సినిమా పేరునే మరొక సినిమాకి ఉపయోగిస్తుంటారు. చలనచిత్ర నిబంధనల ప్రకారం ఒకసారి పెట్టిన సినిమా పేరు మళ్లీ తిరిగి 10 సంవత్సరాల తర్వాత ఉపయోగించాలని ఉంటుంది.

Video Advertisement

అప్పటిలో స్టార్ హీరో సూపర్ హిట్ అందుకున్న సినిమాల పేర్లు ఈ తరం స్టార్ హీరోల సినిమాల పేర్లకి ఉపయోగిస్తున్నారు. అలా మన వెండితెరపై అనేక చలన చిత్రాలు విడుదలయ్యాయి. ఉదాహరణకు అప్పటిలో విక్టరీ వెంకటేష్ నటించిన శ్రీనివాస కళ్యాణం ఎంత విజయం సాధించిందో, ఈ తరం స్టార్ హీరో అయిన నితిన్ శ్రీనివాస కళ్యాణం చిత్రం కూడా అంతే విజయం సాధించింది. మరి ఒకే పేరుతో వచ్చిన ఆ చలన చిత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం రండి.

#1 శ్రీమంతుడు

ఆ తరంలో అక్కినేని నాగేశ్వరావు గారు నటించిన ఈ శ్రీమంతుడు సినిమా, ఈ తరంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు వచ్చింది. ఒకే పేరుతో రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

#2 శ్రీనివాస కళ్యాణం

అప్పటిలో విక్టరీ వెంకటేష్, ఈ తరంలో నితిన్ శ్రీనివాస కళ్యాణం అనే ఒకే పేరు ఉన్న చిత్రాలకు నటించారు. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

#3 మహర్షి

మహర్షి పేరుతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి

#4 గణేష్

విక్టరీ వెంకటేష్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన గణేష్

#5 తొలిప్రేమ

మన మెగా హీరోలు నటించి మెప్పించిన తొలిప్రేమ.

#6 సుల్తాన్

లెజెండ్ నందమూరి బాలకృష్ణ, కార్తీ శివకుమార్ విడివిడిగా నటించిన సుల్తాన్

#7 దేవదాసు

ఒకటి విషాద ప్రేమ కథ, మరొకటి సక్సెస్ లవ్ స్టోరీ. రెండు సూపర్ హిట్ స్టోరీస్.

#8 నిన్నే పెళ్లాడుతా

నందమూరి తారక రామారావు గారు నటించిన నిన్నే పెళ్లాడతా అంత విజయం సాధించలేదు. తర్వాతి తరంలో వచ్చిన నాగార్జున నిన్నే పెళ్లాడతా మంచి విజయం సాధించింది.

#9 నర్తనశాల

నందమూరి తారక రామారావు గారు నటించిన నర్తనశాల ఘన విజయం సాధించింది.

#10 ఖుషి

సెన్సేషనల్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఖుషి. విజయ్ దేవరకొండ సమంత కలిసి నటించిన ఖుషి చిత్రం గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

 


End of Article

You may also like