ట్రైన్ లో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్నారా.. ఇప్పుడు ఈజీగా దొరికిపోతారు.! Sunku Sravan April 23, 2022 2:30 PM రైలులో ప్రయాణించేటప్పుడు కొంతమంది టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇకపై అలాంటి వారి ఆటలు సాగవు అంటోంది రైల్వే శాఖ. ఇన్ని రోజులు రైల్వే టికెట్ కలెక్టర్ వద...