తెలుగు లో సినిమాలకి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే, అయితే ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటం.తో.మూవీ లవర్స్ అందరూ ఓటీటీ లో సినిమాలు తెగ చూసేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కి కూడా సినిమాలకి ఫాన్సీ ఆఫర్స్ రావటం తో ఆఫర్స్ ని వదులుకోలేక ఒకే చెబుతున్నారు. ఇటీవలే ‘నారప్ప’ కూడా డైరెక్ట్ ఓటిటి లో వచ్చిన సంగతి తెలిసిందే ఇంకా ఎన్నో సినిమాలు డైరెక్ట్ ఓటిటి రిలీస్ కై ఎదురు చూస్తున్నారు.
ప్రముఖ ఓటీటీ ‘ఆహా‘ సరికొత్త సినిమాలతో అలరిస్తుంది కొత్త కొత్త సినిమాలను తీసుకుంటూ ప్రేక్షకులని అలరిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈవారం ‘ఆహా’ లో విడుదల కాబోతున్న సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి. ‘నీడ’ హీరో అనే ఈ రెండు సినిమాలు విడుదల అవనున్నాయి. నయనతార, కూన్చకొ బోబాన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా ఒక థ్రిల్లర్ సినిమా. అప్పు ఎన్.భట్టాతిరి దర్శకత్వం వహించారు. దర్శుకుడికి ఇదే తోలి సినిమా కావడం విశేషం. జులై 23 న ఈ సినిమా విడుదలవ్వబోతుంది. ఈ సినిమాతో పాటు రిషబ్ శెట్టి హీరోగా నతిహించ ‘హీరో’ సినిమా జులై 24 న విడుదల అవ్వబోతుంది.
Also Read: ప్రొడ్యూసర్లుగా మారిన 10 మంది నటులు..! వీళ్ళు నిర్మించిన సినిమాలు ఏవంటే.?
వీటితో పాటుగా థ్రిల్లర్ సినిమాలు ఇష్ట పడేవారికి ‘కుడిఎడమైతే’ అనే సినిమా ఇటీవలే విడుదల చేసారు ఈ సినిమాలో అమలాపాల్ నటించింది.
Also Read :
SAMANTHA AKKINENI: ‘నారప్ప’ కి సమంత ఇచ్చిన రివ్యూ ఎలా ఉందొ చూసారా ?
“వెంటిలేటర్” పై ఉన్న బిగ్ బాస్ అరియానా గ్లోరీ…షాక్ అయిన అభిమానులు.! విషయమేంటంటే.?