తెలుగు లో సినిమాలకి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే, అయితే ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటం.తో.మూవీ లవర్స్ అందరూ ఓటీటీ లో సినిమాలు తెగ చూసేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కి కూడా సినిమాలకి ఫాన్సీ ఆఫర్స్ రావటం తో ఆఫర్స్ ని వదులుకోలేక ఒకే చెబుతున్నారు. ఇటీవలే ‘నారప్ప’ కూడా డైరెక్ట్ ఓటిటి లో వచ్చిన సంగతి తెలిసిందే ఇంకా ఎన్నో సినిమాలు డైరెక్ట్ ఓటిటి రిలీస్ కై ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ‘ఆహా‘