బరువు తగ్గడానికి జీలకర్ర నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..! Sunku Sravan May 30, 2022 5:39 PM ప్రతి ఒక్కరి వంటగదిలో జిలకర్ర అనేది తప్పనిసరిగా ఉంటుంది. జీలకర్రను వండే కూరలో వేస్తే ఆ కర్రీ రుచి మారుతుంది. అయితే ఇది వంటకాలలో ఎందుకు వాడుతారో తెలుసుకుందాం..! ...