ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం రేపిన హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసం..పెద్ద దుమారాన్నే లేపిన సంగతి తెలిసిందే,అయితే ఇటీవలి కాలం లో చాల వరకు అలాంటి సంఘటనలు పునరావృతం అవ్వలేదు.
అయితే తిరిగి మరోసారి ఈరోజు కడప జిల్లాలోని రైల్వే కోడూరు టోల్ ప్లాజా వద్ద హనుమంతుడు, సీతారాముల వారి విగ్రహాలు ధ్వంసం చేసారు.ఈ ఘటనపై సంబంధించి ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు,ఈ సంఘటనని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి నింధితులు ఎంతటి వారయినా వదల కుండా శిక్ష పడేలా చూడలని డిమాండ్ చేస్తున్నారు.
also Read : “ఆ రోజు అసలు నిద్రపోలేదు..ఏడుస్తూనే ఉన్నాను” అంటూ ఓ టీచర్ రాసిన లెటర్ చూస్తే కన్నీళ్లొస్తాయి..!