భర్తతో తల్లి రాసలీలలు…కూతురు తట్టుకోలేక ఏం చేసిందంటే..? మరో ట్విస్ట్ ఏంటంటే.?

భర్తతో తల్లి రాసలీలలు…కూతురు తట్టుకోలేక ఏం చేసిందంటే..? మరో ట్విస్ట్ ఏంటంటే.?

by Anudeep

Ads

“అమ్మ” స్టృష్టిలో తీయనైన పదం. అమ్మంటే దేవత, అమ్మ ప్రేమకి మించిన ప్రేమేది ఈ భూమ్మిద లేదు, ఉండదు అని చెప్పుకుంటుంటాం. కానీ  అమ్మల్లో కూడా రాక్షసులుంటారు అని కొన్ని ఘటనలు మనకి కళ్లకి కట్టినట్టు చూపించాయి. ప్రేమించిన వాన్ని దూరం చేసుకోలేక, ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసి కన్న కూతురి గొంతు కోసింది ఓ మహా “తల్లి”. చివరకి కూతురి ప్రాణాలు తీసుకునేందుకు కారణం అయింది .

Video Advertisement

 

హైదరాబాద్ నగరంలోని మీర్ పేట అల్మాస్ గూడకి చెందిన అనితకి ఇద్దరు కూతుళ్లు వందన, సంజన. వందన వయసు పంతొమ్మిదేళ్లు . భర్తతో విభేధాలు రావడంతో అనిత ఇద్దరు పిల్లలతో వేరుగా ఉంటుంది. క్యాటరింగ్ రన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలో అనితకి ప్రేమ్ నవీన్ కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం ప్రేమగా మారి ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది.

పెళ్లీడుకి వచ్చిన కూతుళ్లు ఉండడంతో , ఈ వయసులో ప్రేమేంటి,పెళ్లేంటి అని కూతుళ్లు, చుట్టుఉన్నవాళ్లు ఏమంటారో, ఏమనుకుంటారో అని భయపడింది. నవీన్ ని వదిలి ఉండలేక , కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తే తనతో పాటే ఉండొచ్చిన ప్లాన్ వేసింది. అంతే పెద్ద కూతురు వందనని పెళ్లికి ఒప్పించింది.

వందనని నవీన్ కి ఇచ్చి పెళ్లి చేసింది. ఇంకేం అల్లుడి హోదాలో ఆ ఇంటికి ఎప్పుడొచ్చినా అడిగేవారుండరు. కాని నవీన్ తనతో కన్నా తన తల్లితో చనువు గా ఉండడాన్ని గమనించిన వందన , ముందు తల్లికి ,భర్తకి నచ్చచెప్పాలని చూసింది. వందన మాట ఖాతరు చేయకుండా నవీన్ అనిత తమ సంబంధాన్ని కంటిన్యూ చేశారు.

ఇది భరించలేక భర్తని తీసుకుని వేరు కాపురం పెట్టాలని ప్రయత్నించింది వందన. అదే విషయం భర్తతో చెప్పింది. వేరు కాపురానికి అనిత అంగీకరించలేదు సరికదా, చచ్చిపోతానని బెదిరించింది. క తల్లి,భర్త చేష్టల్ని చూస్తూ ఏం చేయలేక,మానసికంగా కృంగిపోయిన వందన బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయింది.వందన చెల్లెలు సంజన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.


End of Article

You may also like