Ads
మిల్కీ బ్యూటీ తమన్నా ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస సినిమాలు నటిస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం, సిటీమార్, మ్యాస్ట్రో సినిమాలతో అలరించారు.. ఇవి కాక మరో ఐటెం సాంగ్ లో కూడా ఆమె అలరించనున్నారని తెలుస్తోంది.
Video Advertisement
ఇది ఇలా ఉంటె తమన్నా “దట్ ఈజ్ మహాలక్ష్మి” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా “ఎఫ్ 3” సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా షూట్ లో పిక్చర్ ఒకటి బయటకి వచ్చింది.
మహాలక్ష్మి గెట్ అప్ లో ఉన్న తమన్నా ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న ఎఫ్ 3 సినిమా కోసం తమన్నా మహాలక్ష్మి గెటప్ వేసింది. ఈ గెటప్ తోనే ఆమె టిఫిన్ చేసింది. ఆ టైం లో తీసుకున్న ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
End of Article