Home Filmy Adda “గాడ్ ఫాదర్” లో “చిరు” కి చెల్లిగా నటించిన ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా.? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా.?

“గాడ్ ఫాదర్” లో “చిరు” కి చెల్లిగా నటించిన ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా.? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా.?

by Anudeep

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ జయం మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గాడ్ ఫాదర్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. లూసీ ఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో ఆకట్టుకున్నారు.

ఈ చిత్రం లో నయనతార, సత్య దేవ్ కీలక పాత్రల్లో నటించారు. వీరితో పాటు సినిమా అంత కనిపించే ఇంకో పాత్ర ఉంది.. అదే నయనతార చెల్లెలి పాత్ర. ఆ పాత్రలో నటించిన ఆమె పేరు తాన్యా రవి చంద్రన్.

who is the acted as nayantara sister in godfather movie..??
సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలైన తాన్యా 2016 లో సినీ రంగం లోకి అడుగు పెట్టారు. ఆమె పీజీ చేస్తున్న సమయం లో సినిమా అవకాశాలు రావడం తో వెంట వెంటనే మూడు తమిళ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత తన చదువును పూర్తి చేసారు తాన్యా. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న తాన్యా ఇప్పటి వరకు కేవలం 5 సినిమాల్లోనే నటించింది.

2021 లో హీరో కార్తికేయకు జోడీగా ‘రాజా విక్రమార్క’ సినిమాలో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాన్యా. తర్వాత తాజాగా చిరంజీవితో నటించి మెప్పించింది తాన్యా.

who is the acted as nayantara sister in godfather movie..??

తమిళం లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈమె.. వేరే భాష లో చిత్రాలు చేయడం కొత్తగా ఏమి లేదు అని చెప్పుకొచ్చారు. కమర్షియల్ హీరోయిన్ పాత్రలే కాకుండా.. మంచి పాత్ర అనిపిస్తే తప్పకుండ నటిస్తా అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు తాన్యా.

who is the acted as nayantara sister in godfather movie..??
“మాది సినిమా కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది. కానీ అమ్మానాన్నలు అప్పట్లోనే వద్దన్నారు. ముందు చదువుపై దృష్టి పెట్టమని కోరారు. అయితే పీజీలో చేరిన తర్వాత దర్శకుడు మిస్కిన్‌ సర్‌ నుంచి అవకాశం వచ్చింది. మా పేరెంట్స్‌ ఒప్పుకోకపోయినప్పటికీ.. గొడవపడి ఒక్క సినిమా చేసి మళ్లీ చదువుకుంటానని ఒప్పించా. కానీ వరుసగా అవకాశాలు వచ్చాయి. మూడు సినిమాలు చేశాక మళ్లీ పీజీ పూర్తి చేశా.” అని చెప్పారామె.

who is the acted as nayantara sister in godfather movie..??
దురదృష్టవశాత్తూ నేను కెమెరా ముందుకు రాకముందే మాకు దూరమయ్యారు. ఆయన పట్టుదల, క్రమశిక్షణే నాకు స్ఫూర్తి’ అని చెప్పుకొచ్చింది తాన్యా.

You may also like