• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

ఫిల్మ్ వెబ్సైట్ ఎలా రన్ అవుతుందో చెప్పిన తరుణ్ భాస్కర్… మాకు అవసరమే కానీ?

Published on May 5, 2020 by Anudeep

నిన్న ఒక వీడియో వచ్చింది విజయ్ మీద నెగిటివ్ న్యూస్ ఫేక్ న్యూస్ అవన్నీ స్ప్రెడ్ చేస్తున్న మీడియా గురించి. ఇప్పటిది కాదు ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది ఇది.కాకపోతే ఇవాళ కొంచెం మరీ సీరియస్ విషయం. దీని మీద మల్లి టార్గెట్ చేయడం జరిగింది అక్కడనే తప్పు చేసినారు అనే నాకు అనిపిస్తుంది ఎందుకంటే విజయ్ రీసెంట్ గా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి మిడిల్ క్లాస్ ఫండ్ అంటే మధ్య తరగతి కుటుంబాలకి హెల్ప్ చేద్దాం అని ఒక యూనీక్ ఆలోచన తోటి చాల కేర్ తీసుకొని ఏ ఏ వర్గాలు అయితే ఇంప్యాక్ట్ అవుతున్నాయో కరోనా వాళ్ళ వాళ్ళని ప్రొపెర్ గా పరిశీలించి మంచిగా ఫండ్స్ కూడా తీసుకువచ్చి మంచిగా మొబిలైజ్ చేస్తున్నాడు.చాలా మంది మా ఫ్రెండ్స్ మాట్లాడుతా వుండే దానికి మనం మెచ్చుకోవాలి విజయ్ చేస్తున్న పనికి కాకపోతే కొన్ని వెబ్సైట్ ఎవరితో ఉన్నాయో ఇవి ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారు.నాట్ ఓన్లీ విజయ్ ఫిలిం పర్సనాలిటీస్ ని టార్గెట్ చేస్తున్నాయి.అంటే ఫిలిం మీడియా అనేది లేకుంటే ఫిలిం పర్సనాలిటీస్ కూడా సర్వైవ్ అవ్వలేరు ఇంతా డెపెండెన్సీ వుంటది.సినిమాలను ప్రమోట్ చేయాలన్న లేదా ప్రాపగేట్ చెయ్యాలన్నా. బ్రాండ్ చేయాలన్న ఎవరైనా సెలబ్రిటీ ని అయినా వి నీడ్స్ సమ్ ఫిలిం మీడియా అనేది కచ్చితంగా ఉండాలి we కాల్ PROS ప్రెస్ మీట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ప్యాకెజె కింద చాలా మంది దిగ్గజాలు ఉన్నారు ఈ సైట్స్ లో చాల మంది ఎథిక్స్ ఫాలో అవుతారు.జర్నలిజం లో కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ట్రూత్ఫుల్ నెస్ ఇట్లాంటి కొన్ని ఎతిక్స్ ఉంటాయి ఇంటర్నెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమైందంటే డెమోక్రోనేట్ అయ్యింది.అంటే మీరు నేను కూడా ఒక వెబ్సైటు స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు వెబ్ సైట్ స్టార్ట్ చేసినం సరే దాన్ని ఇప్పుడు ఎలా మోనిటీజ్ చెయ్యాలి యాడ్స్ పెట్టాలి యాడ్స్ పెట్టినతరువాత ఫిలిం ఇండస్ట్రీ మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు యాడ్స్ ఇచ్చిన తరువాత మనం

ALSO READ : షూటింగ్స్ లేక వ్యవసాయం చేస్తున్న జబర్దస్త్ కమెడియన్!
రేటింగ్స్ ఇవ్వాలి రేటింగ్స్ ఇచ్చినప్పుడు జనాలు చూస్తారు ఆర్టికల్స్ ఇయ్యాలి. థిస్ is ది వే ఫిలిం వెబ్సైట్ రన్స్ మీరు నేను కూడా స్టార్ట్ చేయొచ్చు కాకపోతే అది మనం స్టార్ట్ చేసినప్పుడు పబ్లిక్ డొమైన్ కాబట్టి జర్నలిజం కాబట్టి వి అర్ గివింగ్ ది ఇంఫార్మేషన్ కాబట్టి కొన్ని ఎథిక్స్ ఉంటాయి కొన్ని బౌండరీస్ ఉంటాయి రెస్పెచ్త్ చెయ్యాలి కాబట్టి its స్పోకెన్ రూల్ కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే చాల మంది డబ్బులకి కాకృతి పడి లేకుంటే కొన్ని లోయల్టీస్ పెట్టుకొని కారెప్ట్ ప్రాక్టీస్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఎలా అంటే ఫలానా వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు అంటే వాళ్ళ సినిమాకి రేటింగ్ తక్కువ చూపించాలి. ఇది జనాలకి కూడా తెలుసు జనాలకి కూడా తెలుసు ని ఈ వెబ్ సైట్స్ కి కూడా తెలుసు ఎవడు ఎం పీకుతాడు అని ఒక కాంఫిడెన్స్ కూడా ఉంటది వీళ్ళకి అదే విధంగా ఇప్పుడు లాయల్టీ ఉండి ఒక పర్టికులర్ వర్గం పర్టికులర్ సెక్షన్ సపోర్ట్ ఉంది అంటే వాళ్ళకి ఏదయినా కంపిటిషన్ అనిపించినా కానీ వాళ్ళు పైకి వస్తున్న గాని వాళ్లకు నచ్చకపోయినా కానీ వీళ్ళకి ఇంటర్వ్యూ లు ఇవ్వలేదు అని అన్నాకాని వాళ్ళు వీళ్ళకి మాకంటే తోపులారా మీరు అనే ఫీల్ తోటి వేళ్ళని దింపుదాం అనే ఆలోచన తోటి డిఫెమ్ చేస్తారు ఎందుకంటే వీళ్లు పర్సనాలిటీస్ అనేది వీళ్లు డోంట్ కేర్ అన్నామాట. వీళ్ళు బయటపెట్టలేరు అన్నమాట వీళ్ళ పెర్సనల్ లైఫ్ గురించి అండ్ వీళ్ళ పెర్సనల్ లైఫ్ ని చాలా ప్రొటెక్ట్ చేసుకొని పక్కనోళ్ళ మీద వీళ్ళు నీళ్లు చల్లుతూ ఉంటారు. they ట్రై తోడీఫెమ్ ఎవ్వరి బాడీ అన్నమాట చాల తప్పు విషయం విజయ్ ఒక్కడే కాదు చాల మంది సెలబ్రిటీస్ ని చాల మంది ఫిలిం పెర్సనాలిటీస్ ని డిఫెమ్ చేసినారు అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు వీళ్ళు మళ్లీ సినిమా రివ్యూస్ రాసేటప్పుడు హిపోక్రసి ఎట్లా ఉంటది అంటే విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు రివ్యూస్ లో మళ్లీ వేరే జర్నలిస్టులు వచ్చేసి స్పైసి ఫొటోస్ ఈరోజు ఇట్లా కనిపిస్తూ ఉంటది చుడండి అని వెరైటీ వెరైటీ టాగ్ లైన్ లతోటి ఎట్లా అంటే రాసింతరువాత మళ్లీ మీరు ఇంటికి పోయి నవ్వుకుంటుంటారు అని ఏంటో నాకు అర్థం కాదు ఐ థింక్ థిస్ఈజ్ దా వే యు ఆపరేట్ ..అది మీ పెర్సనోల్ కాబట్టి మీరు అట్లుంటారేమో బట్ ఐ ఫీల్ ఎక్సట్రీమ్లీ డిస్కస్టింగ్ దీనికి ఒక అంతు అనేది ఉండదేమో ఎందుకంటే ఇంటర్నెట్ డొమైన్ అనేది అందరికి ఉంటది ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ అని చాల మంది వెబ్సైట్ ఓపెన్ చేస్తారు రాస్తారు చేస్తారు కాకపోతే కొన్ని వెబ్ సైట్స్ ని ఆపాలి ఎందుకంటే మీరు చాలా ఏళ్ళ నుంచి చాల మంది యూసర్ బేస్ ని కలెక్ట్ చేసుకొని మీరు తప్పుడు ప్రచారాలు చేస్తారు ఏంది అంటే వీళ్ళేం పీకుతరు అనే ఫీల్ తోటి యు అల్సొ have a set of DREAMS we just dont want play dirty game కాకపోతే మాకు కాలుతది ఎటు వంటి టైం లో అంటే ఎకానమీ క్రాష్ అయితుంది చాలా మంది జీవితాలు రోడ్ పాలు అయితున్నాయి వాళ్లకు ఎటు వంటి సపోర్ట్ లేని టైం లో ముందుకు వచ్చి వాళ్ళు ఫౌండేషన్ చేస్తుంటే ప్రమోషన్ కోసమో పర్సనల్ బ్రాండింగ్ కోసమో లేకుంటే డబ్బులు అంత ఇంత అని తప్పుడు లెక్కలు చెప్పుకొని అది మీకు ఎక్కడ కాలిందో లేదా ఎవరైనా మిమల్ని ప్రమోట్ చేస్తున్నారో వాట్ ఎవర్ ఇట్ యస్ అన్నిటికి ఒక లిమిట్ అనేది ఉంటది ఆ లిమిట్ దాటేసారు ఆల్రెడీ బీ రెడీ we are standup ఫర్ all this నాన్సెన్స్.కంగ్రాట్స్ విజయ్ నువ్ చాలా మంచి పని చేస్తున్నావ్. ఇలాంటి ఫేక్ వెబ్సైట్ అన్నటికి నేను చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి మీరు రాసేటప్పుడు ఎందుకంటే ఒక మంచి పని చేసే వ్యక్తిని కూడా మీరు criticize చేసినారు అంటే..పది మంది మంచి పని చేద్దాం అని ముందుకు వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఎందుకు వచ్చింది రా మాకు మాకు ఈ పెంట అవసరమా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటారు చాల మందికి సపోర్ట్ అవసరం ఎంతో మంది సెలెబ్రేటిస్ వాళ్ళ పేరు చెప్పకుండా  చెప్పకుండానే చేస్తున్నారు వాళ్ళు ప్రమోట్ చేయకుండానే చేస్తున్నారుI think They Need All ది Promotion because అట్లాంటి వాళ్ళని aplaud చేస్తేనే చానా మంది ముందుకు వస్తారు మీరు సిగ్గుపడకుండా బైటికి వెళ్లి హెల్ప్ చెయ్యండి అని చెప్పి డొనేట్ చెయ్యండి అని చెప్పి they నీడ్ Your support ఇటు వంటి టైం లో we have to be together రేపు ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాదో మన ఎకానమీ క్రాష్ అయిపోయింది రేపు మన భవిష్యత్ కూడా మంచిగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను లెట్స్ అల్ వర్క్ together donot worry విజయ్ మా అందరి సపోర్ట్ నీకుంది లెట్స్ టేక్ ఏ స్టెప్ possible లెట్’స్ కటాఫ్ థిస్ ఫేక్ న్యూస్ నెగిటివ్ న్యూస్.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • “అలా చనిపోతే అదృష్టవంతురాలిగా భావిస్తా..” వైరల్ అవుతున్న సమంత షాకింగ్ కామెంట్స్..!
  • “RRR” లో ఈ సీన్ లో తారక్ అని పిలిచింది ఎవరు..? థియేటర్ లో ఉన్నప్పుడు చూసుకోలేదు.. కానీ..?
  • ఆవిరైపోతున్న డీమార్ట్ అధినేత రాధాకిషన్ సంపద.. ఈ ఒక్క ఏడాదిలోనే అంత ఆస్తి ఎందుకు కరిగిపోయిందంటే?
  • ఇవాళ జరగబోయే RR Vs RCB క్వాలిఫైయర్-2 మ్యాచ్‌పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!
  • “RRR” సినిమా వీళ్ళకి ఇలా అర్థమైందా..? వెస్ట్రన్ నెటిజన్స్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా..?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions