Home News ఛీ! ఛీ! ఈమె అసలు టీచరే నా.? స్టూడెంట్‌తో స్టడీ టూర్‌లో ఈ ఫోటోలు ఏంటి.?

ఛీ! ఛీ! ఈమె అసలు టీచరే నా.? స్టూడెంట్‌తో స్టడీ టూర్‌లో ఈ ఫోటోలు ఏంటి.?

by Sainath Gopi

మనం రకరకాల ఫోటోషూట్ చూస్తూ ఉంటాము. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్,పెళ్లి షూట్లు, ఫ్యామిలీ ఫోటోషూట్లు, ఫ్రెండ్స్ ఫోటో షూట్ లు ఇలా ఎన్నో రకాల ఫోటోషూట్లు ఉంటాయి. ఆ ఫోటోలు కూడా చాలా అందంగా చూడముచ్చటగా ఉంటాయి.

అయితే ఇప్పుడు స్టూడెంట్ టీచర్ తో కలిసి దిగిన ఫోటోషూట్ ఫోటోలు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవ్వడానికి ఇందులో ఏముంది అనుకుంటున్నారా…! అయితే ఈ ఫోటోలు మీరు చూడండి…!

teacher and student photoshoot incident

క‌ర్ణాట‌క‌లోని చిక్క‌బ‌ళ్ల‌పూర్ జిల్లాలో మురుగ‌మ‌ళ్లలోని పదో తరగతి విద్యార్థులు టీచర్లు కలిసి స్టడీ టూర్ కి వెళ్లారు. ఈ స్టడీ టూర్ సందర్భంగా స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అదే స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న ఆమె కలిసి ఇద్దరూ ఫోటోషూట్ లో పాల్గొన్నారు.ఇదేదో మామూలుగా జరిగిన ఫోటో షూట్ లా ఫొటోల‌కు ఫోజులివ్వ‌లేదు… ప్రేమికుల లాగానే ప్రేమ‌లో మునిగిపోయారు. ముద్దులు, కౌగిలింత‌లతో రెచ్చిపోయారు. ఆ ఫొటో షూట్ అంతా రొమాంటిక్‌గా సాగిపోయింది.

teacher and student photoshoot incident

స్టూడెంట్ ఎల్లో క‌ల‌ర్ షేర్వానీ ధ‌రించగా,టీచ‌రేమో పింక్ క‌ల‌ర్ చీర ధ‌రించి మెరిసిపోయింది. ఇక ఇద్ద‌రూ క‌లిసి ప‌చ్చ‌ని చెట్ల మ‌ధ్య ఫొటోషూట్ చేశారు. ఆ విద్యార్థి టీచ‌ర్ కొంగును లాగుతూ ఉండ‌గా, ఆమె సిగ్గు ఒల‌క‌బోస్తూ త‌న చేతిలో ఉన్న గులాబీ పువ్వుతో త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచిన‌ట్లు ఫోజ్ ఇచ్చింది .ఇక అక్క‌డితో ఆగలేదు…ఆ విద్యార్థి టీచ‌ర్‌కు ముద్దు పెట్టి త‌న ప్రేమ‌ను వ్యక్త పంచాడు. ఈ ఫొటోషూట్ మ‌రింత రొమాంటిక్ గా సాగింది.

teacher and student photoshoot incident

ఏకంగా ఆ విద్యార్థి టీచ‌ర్‌ను ఎత్తుకుని ప్రేమ‌లో ముంచెత్తాడు. టీచ‌ర్ కూడా ఆ పిల్లాడికి ముద్దులు పెడుతూ, ఇద్ద‌రూ కౌగిలింత‌ల‌తో త‌న్మ‌య‌త్వం చెందారు. టీచ‌ర్, స్టూడెంట్ ఫొటోషూట్‌కు సంబంధించిన చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై విద్యార్థి త‌ల్లిదండ్రులు మండ‌ల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. టీచ‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారి వీ ఉమాదేవి పాఠ‌శాల‌ను సంద‌ర్శించి ఈ ఘటనపై విచార‌ణ చేప‌ట్టారు.

ALSO READ : అదృష్టం అంటే ఇతనిదే అనుకుంటా….”విజయవాడ”లో పైనుంచి రైలు దూసుకెళ్లినా ఎలా బ్రతికిపోయాడో చూడండి.!

You may also like